Hyderabad: హైదరాబాద్‌లోని కోఠిలో కఠినంగా లాక్‌డౌన్‌

Hyderabad: పోలీస్ సిక్టర్‌ ఉన్న వాహనాలు కూడా తనిఖీలు * అనవసరంగా బయటికివస్తున్న వారిపై కేసులు

Sandeep Eggoju
Published on: 17 May 2021 4:20 PM IST
Strict Lock Down in Koti Hyderabad
X

వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అటుగా వెళ్తున్న ప్రతీవాహనాన్ని చెక్‌ చేస్తున్నారు. పోలీస్‌ స్టికర్‌ ఉన్న వాహనాలను ఆపుతున్న పోలీసులు.. తప్పుచేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story