డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్ఐ సందీప్ రెడ్డి

డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం: ఎస్ఐ సందీప్ రెడ్డి
x
Highlights

మద్యం మత్తులో ఆయుర్వేదిక్ షాప్స్ వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సందీప్ రెడ్డి అన్నారు

మెదక్: మద్యం మత్తులో ఆయుర్వేదిక్ షాప్స్ వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సందీప్ రెడ్డి అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి ప్రతి శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ శనివారం సుమారు వందమంద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తులకు తాగి వాహనాలు నడిపడం వల్ల జరిగే అనర్దాల గురించి కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగింది. తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 5 జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వారి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగుతుందని వారు తెలిపినారు.

అలాగే వారికి ట్రాఫిక్ నియమ నిభందనలను గురించి అనగా డ్రంక్ & డ్రైవ్, ట్రిపుల్ రైడ్, పెండింగ్ ఈ చాలాన్స్, హెల్మెట్ ప్రాముక్యత ,డ్రైవింగ్ లైసెన్స్, ఓవర్లోడ్ ప్యాసింజర్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవ్, సీట్ బెల్ట్, ఇన్సూరెన్స్ వాహన పత్రాలు మొదలైన వాటిని గురించి వివరించి, గతంలో జరిగిన సంఘటనలపైన వీడియోలు చూపించి వారికి అవగాహన కల్పించడం జరిగింది అని SI. సందీప్ రెడ్డి అన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోయి, వారివారి కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పని, రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అన్నారు.

అదేవిధంగా రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నియమ నిభందనలను పాటించాలని, వీటిని పాటించడం. గత కొద్ది రోజుల క్రితం నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ కార్యక్రమం లో తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 31 మందికి వారి బందువుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఐటిన కోర్ సబ్యులు అమర్ పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories