Old City: హైదరాబాద్ పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్
Old City: హైదరాబాద్ పాతబస్తీలో యువకులు రెచ్చిపోయారు.
Old City: హైదరాబాద్ పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్
Old City: హైదరాబాద్ పాతబస్తీలో యువకులు రెచ్చిపోయారు. ఓ విషయంలో రెండు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వారిలో ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. డబీర్‌పురా పీఎస్‌లో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి దృశ్యాలు సమీప సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఘర్షణకు దిగిన యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story




