Harish Rao: తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి

Harish Rao: తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం హామీ చేతల్లో కనిపించడం లేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 May 2024 2:58 PM IST
Stained Rice Should Be Bought Immediately Says Harish Rao
X

Harish Rao: తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి

Harish Rao: ధాన్యం కేంద్రంగా తెలంగాణలో డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. తడిసిన ధాన్యాన్ని కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వ హామీ..చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లా పూడూరు గ్రామంలో..అకాల వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారాయన . రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. మరింత నష్టపోకముందే తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story