Srinivas Goud: కొందరు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు

Srinivas Goud: నేనేంటో మా నాయకులకు, కార్యకర్తలకు తెలుసు

Jyothi
Published on: 19 March 2024 2:38 PM IST
Srinivas Goud Reacts to the Party Changing Campaign
X

Srinivas Goud: కొందరు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు

Srinivas Goud: పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్టా అని ప్రశ్నించారు. కొందరు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేంటో తమ నాయకులకు, కార్యకర్తలకు తెలుసన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే పరువునష్టం దావా వేస్తానని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story