Srinivas Goud: కొడంగల్‌లో సీఎం రేవంత్ వ్యాఖ్యల తీరు సరిగా లేదు
Srinivas Goud: సీఎం హోదాలో రేవంత్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది
Srinivas Goud: కొడంగల్‌లో సీఎం రేవంత్ వ్యాఖ్యల తీరు సరిగా లేదు
Srinivas Goud: కొడంగల్‌లో సీఎం రేవంత్ వ్యాఖ్యల తీరు సరిగా లేదన్నారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందన్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగాయని...ఉమ్మడి ఏపీలో పాలమూరు బాగుపడిందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను పాలమూరు ఎంపీగా గెలిపించారు కాబట్టే తెలంగాణ వచ్చిందన్నారు శ్రీనివాస్‌గౌడ్.
Next Story




