Corona: కరోనా బాధితులకు అండగా శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్‌

Corona: కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం * సత్యసాయి సేవా ట్రస్ట్‌‌ను అభినందించిన కిషన్ రెడ్డి

Sandeep Eggoju
Published on: 17 May 2021 5:46 PM IST
Sri Satyasai Trust Helps the Corona Patients
X

శ్రీ సత్య సాయి ట్రస్ట్ (ఫైల్ ఇమేజ్)

Corona: హైదరాబాద్‌ అల్వాల్‌‌లో కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం అందించే కార్యక్రమాన్ని శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్‌ ప్రారంభించింది. సత్యసాయి సేవా ట్రస్ట్‌ చేపడుతున్న భోజన ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. కరోనా సెకండ్‌ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీసత్యసాయి సేవా ట్రస్ట్‌ బాధితుల ఇళ్లకే ఉచితంగా భోజనం సరఫరా చేయడం అభినందించదగిన విషయమన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story