KTR Birthday: తెలంగాణ అసెంబ్లీ అవరణలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
KTR Birthday: ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా మొక్కలు నాటిన స్పీకర్
అసెంబ్లీలో మొక్కలు నాటిన పోచారం శ్రీనివాస్ రెడ్డి (ట్విట్టర్ ఇమేజ్)
KTR Birthday: తెలంగాణ అసెంబ్లీ అవరణలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కలు నాటారు. ఒక్క గంటలో ముక్కోటి మొక్కలు నాటడం ఛాలెంజిగా తీసుకొని మొక్కలు నాటామని స్పీకర్ తెలిపారు.
Next Story




