MP Soyam: బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో బాసరలో అభివృద్ధి జరగలేదు

MP Soyam: కాంగ్రెస్ ప్రభుత్వమైనా డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి

Jyothi
Updated on: 14 Feb 2024 3:23 PM IST
Soyam Bapu Rao Comments On BRS
X

MP Soyam: బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో బాసరలో అభివృద్ధి జరగలేదు

MP Soyam: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ముథోల్ ఎమ్మెల్యే రామారావు, ఎమ్మెల్సీ దండే విఠల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో బారులు తీరారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలతో మండపాలు సందడిగా మారాయి. మరో వైపు గత పాలకుల నిర్లక్ష్యంగా కారణంగా బాసర అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు సోయం బాపూరావు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టాలంటోన్న ఎంపీ సోయం.

Jyothi

Jyothi

Next Story