Hyderabad: కూకట్‌పల్లిలో వీకెండ్ పార్టీ భగ్నం

*మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం *పట్టుబడ్డవారంతా హోమో సెక్స్‌వల్స్‌గా అనుమానం

Sandeep Reddy
Updated on: 28 Nov 2021 2:11 PM IST
SOT Police Raid on Weekend Party in Kukatpally Hyderabad | Telugu Hyderabad News
X

Hyderabad: కూకట్‌పల్లిలో వీకెండ్ పార్టీ భగ్నం

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో వీకెండ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. వివేకానందనగర్‌లోని ఓ ఇంటిపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. 4 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డవారంతా హోమో సెక్స్‌వల్స్‌గా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story