Sonu Sood: మంత్రి కేటీఆర్‌తో రియల్ హీరో భేటీ.. హాట్‌టాపిక్‌గా మారిన..

Sonu Sood: ఒకరు ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా వెంటనే సాయమందిస్తారు.. మరొకరు ప్రజాక్షేత్రంలో ఉంటూనే సమస్యల వెంటనే స్పందిస్తారు.

Arun Chilukuri
Published on: 6 July 2021 3:38 PM IST
Sonu Sood Meet Minister KTR in Pragathi Bhavan
X

Sonu Sood: మంత్రి కేటీఆర్‌తో రియల్ హీరో భేటీ.. హాట్‌టాపిక్‌గా మారిన..

Sonu Sood: ఒకరు ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా వెంటనే సాయమందిస్తారు.. మరొకరు ప్రజాక్షేత్రంలో ఉంటూనే సమస్యల వెంటనే స్పందిస్తారు. అలాంటి ఇద్దరూ ఒకేచోట కలిస్తే.! ఈ మర్యాద పూర్వక భేటీ ప్రగతి భవన్‌లో జరిగింది. ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు రియల్ హీరో సోనూసూద్, మరొకరు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ సాయం, సమస్యలపై వెంటనే స్పందించే ఈ ఇద్దరి భేటీ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో సోషల్ మీడియా సాక్షిగా ఎన్నోసార్లు సోనూ చేస్తున్న సాయంపై పొగడ్తల వర్షం కురిపించిన కేటీఆర్ ఇవాళ రియల్ హీరోను నేరుగా కలవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story