హైదరాబాద్ లో వ్యాప్తిస్తున్న కరోనా.. ఓ కంపెనీ ఉద్యోగికి..

హైదరాబాద్ లో వ్యాప్తిస్తున్న కరోనా.. ఓ కంపెనీ ఉద్యోగికి..
x
హైదరాబాద్ లో వ్యాప్తిస్తున్న కరోనా.. ఓ కంపెనీ ఉద్యోగికి..
Highlights

హైదరాబాద్ లో కరోనా వ్యాప్తిస్తుంది. ఓ కంపెనీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గచ్చి బౌలిలోని మైండ్ స్పేస్ బిల్డింగ్ లో 9వ ఫ్లోర్ లో ఓ...

హైదరాబాద్ లో కరోనా వ్యాప్తిస్తుంది. ఓ కంపెనీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గచ్చి బౌలిలోని మైండ్ స్పేస్ బిల్డింగ్ లో 9వ ఫ్లోర్ లో ఓ కంపెనీ వుంది. ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ కంపెనీ జాగ్రత్తపడింది. ఉద్యోగులను వర్క్ ‌ఫ‌్రమ్ హోం చేయాలని కోరింది. అలాగే ఇదే ఫ్లోర్ లో ఉంటున్న ఓపెన్ టెక్ట్స్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆగ్రాలో 6, కేరళలో 3, ఢిల్లీ, తెలంగాణలో చెరో కేసు నమోదు అయింది. మన దేశంలో పర్యటిస్తున్న 16 మంది ఇటాలియన్ పర్యాటకులకు కరోనా ఉన్నట్లు గుర్తించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories