KTR: సీతారాం ఏచూరి జీవితం మా లాంటివారికి ఆదర్శం

KTR: నేతలు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులివి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Sept 2024 4:40 PM IST
Sitaram Yechury life is an example for us Says KTR
X

KTR: సీతారాం ఏచూరి జీవితం మా లాంటివారికి ఆదర్శం

KTR: సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు ఏచూరి పనిచేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కొనియాడారు. నేతలు ఎప్పుడు ఏ పార్టీ మారుతారో తెలియని రోజులని అన్నారు. ఏచూరి జీవితంను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడిన..సీతారాం ఏచూరి జీవితం ఆదర్శమని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story