TS Finance Commission: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ చైర్మన్‌గా.. బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య

TS Finance Commission: గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో గ్రామపంచాయతీలు,. మండల పరిషత్‌లను నిర్వీర్యం చేశారు

Shekhar G
Published on: 18 Feb 2024 5:28 PM IST
Sircilla Rajaiah has taken charge as the Chairman of Telangana State Finance Commission
X

TS Finance Commission: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ చైర్మన్‌గా.. బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్య

TS Finance Commission: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు నిధులు కేటాయింపులకు కృషి చేశారని సిరిసిల్ల రాజయ్య తెలిపారు. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌లను నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి తనపై నమ్మకం పెట్టి చైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందని సిరిసిల్ల రాజయ్య తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story