కాసేపట్లో హైదరాబాద్, గన్నవరం చేరుకోనున్న వ్యాక్సిన్

X
Highlights
కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్, గన్నవరం చేరుకోనుంది. పుణె నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ట్రక్కులు...
Arun Chilukuri12 Jan 2021 5:31 AM GMT
కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్, గన్నవరం చేరుకోనుంది. పుణె నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ట్రక్కులు బయల్దేరాయి. కంటైనర్లలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు మొదటి వ్యాక్సిన్ ఫ్లైట్ రానుంది. స్పైస్‌జెట్ కార్గోలో sg7466లో హైదరాబాద్‌కు చేరుకోనుంది వ్యాక్సిన్. 11.30కి ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానుంది. తెలంగాణకు 31 బాక్సులు, 3లక్షల 72వేల డోసులు పంపింది కేంద్రం. అదే ఫ్లైట్‌లో విజయవాడ, భువనేశ్వర్‌కు వ్యాక్సిన్ రానుంది.
Web Titleserum vaccine to delivery in Telangana
Next Story