బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు

X
Highlights
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భద్రత పెంచారు తెలంగాణ పోలీసులు. ఇటీవల అరెస్టైన...
Arun Chilukuri29 Aug 2020 4:32 AM GMT
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భద్రత పెంచారు తెలంగాణ పోలీసులు. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్లు సమాచారం. దీంతో హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉండటంతో అలర్ట్ అయినా తెలంగాణ పోలీసులు. రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత, రాజాసింగ్ ఇంటివద్ద అ భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టిన హైదరాబాద్ కమిషనర్. ఎమ్మెల్యేను బైక్‌పై తిరగవద్దని సీపీ సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ కార్‌లోనే వెళ్లాలని తెలిపారు. డీసీపీ స్థాయి అధికారితో రాజసింగ్ భద్రతా పర్యవేక్షణకు చర్యలు చేపట్టారు.
Web Titlesecurity increased for bjp MLA Raja Singh
Next Story