MMTS: వచ్చే నెల 2 వరకూ పలు MMTS రైళ్లను రద్దు చేసిన సికింద్రబాద్ దక్షిణ మధ్యరైల్వే
MMTS: 22 MMTS రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడి
MMTS: పలు MMTS రైళ్లను రద్దు చేసిన సికింద్రబాద్ దక్షిణ మధ్యరైల్వే.. వచ్చే నెల 2 వరకూ రైళ్లు రద్దు
MMTS: పలు MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వచ్చే నెల 2 వరకూ 22 MMTS రైళ్ళను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపల్లి,ఉందానగర్ - లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్ నామా, రామచంద్రపురం - ఫలక్ నామా వెళ్లే రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది.
Next Story




