Mulugu: ములుగు జిల్లాలో కరోనా కలకలం

Mulugu: ఏటూరునాగారం జెడ్పీ హైస్కూల్‌లో ఐదుగురు టీచర్లకు పాజిటివ్

Sandeep Eggoju
Published on: 8 Sept 2021 10:12 AM IST
School Teachers Tested Positive for Corona in Mulugu District
X

Representational Image

Mulugu: ములుగు జిల్లాలో కరోనా కలకలం రేగింది. ఏటూరునాగారం జెడ్పీ హైస్కూల్లో ఐదుగురు టీచర్లకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో.. బాధితులను హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు.. టీచర్లకు కోవిడ్‌ సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు భయాందోళనకు గురవుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story