హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్‌ బస్సు బీభత్సం

*బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లిన బస్సు

Rama Rao
Updated on: 17 May 2022 1:09 PM IST
School Bus Crashed into a Security Guard in Amberpet
X

హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్‌ బస్సు బీభత్సం

School Bus: హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో సెక్యూరిటీ గార్డ్‌పైకి దూసుకెళ్లింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు పరీక్ష సెంటర్‌లోకి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ గార్డును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై ఆరా తీసిన విద్యార్థుల తల్లిదండ్రులపై స్కూల్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారు.


Rama Rao

Rama Rao

Next Story