Amit Shah: సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాటంతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం

Amit Shah: పటేల్, కేఎం మున్షీ వల్లే నిజాం పాలన అంతమైంది

Shekhar G
Updated on: 17 Sept 2023 11:33 AM IST
Sardar Vallabhbhai Patel Got For Independence Of Telangana Says Amit Shah
X

Amit Shah: సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాటంతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం

Amit Shah: తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన వీరులకు వందనమన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని, సర్దార్‌ పటేల్‌, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని అన్నారు. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారని, నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటును సరిచేశారని అమిత్ షా అన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా వక్రీకరించిందని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు క్షమించరని అమిత్‌ షా అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story