సదర్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న సర్ధాజ్

admin1
Updated on: 26 Oct 2019 8:23 PM IST
సదర్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న సర్ధాజ్
X

ఈ నెల 29న ముషీరాబాద్ లో జరిగే సదర్ ఉత్సవాలకు దున్నపోతులు సిద్ధమవుతున్నాయి. ఈసారి సదర్ ఉత్సవాల్లో సర్ధాజ్ అనే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 16వందల కిలోల బరువు, 15 అడుగులు పొడువు ఉన్న ఈ సర్ధాజ్.. విలువ 27 కోట్లు రూపాయలు అంటే నమ్మక తప్పదు. ప్రతిరోజు 15 కిలోల ఆపిల్ పండ్లు, 20 లీటర్లు పాలు, కిలో బెల్లం, రెండు కిలోల కంది పప్పు, శనగ పప్పు, బాదం, పిస్తా, ఎండు ద్రాక్షను సర్ధాజ్ కు పెడతారు. ముషీరాబాద్ లో జరిగే సదర్ వేడుకల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.

admin1

admin1

Next Story