Samantha: అమెరికన్ డ్రామా సిరీస్‌లోకి ఎంటరవుతున్న సమంతా..!

Samantha: అమెరికన్ డ్రామా సిరీస్‌లోకి ఎంటరవుతున్న సమంతా..!
Samantha: ఈ భారీ ప్రాజెక్ట్‌లో సౌత్ నటి సమంతను నటింపజేయాలని బాగానే చర్చ జరిగినట్లు తెలిసింది.
Samantha: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోయే వెబ్ సిరీస్ కోసం సంతకం చేశాడు. ఈ వెబ్ సిరీస్ ఆంథోనీ, జో రస్సోల అమెరికన్ డ్రామా సిరీస్ సిటాడెల్ హిందీ వెర్షన్. ఈ సిరీస్లో వరుణ్ సరసన ఏ నటి నటిస్తుందనే చర్చ జరిగింది. ఇప్పుడు దానికి తెరపడింది. వరుణ్తో కలిసి ఈ థ్రిల్లర్ వెంచర్లో నటిస్తున్న నటి సౌత్ సెన్సేషన్ సమంత రూత్ ప్రభు అని డిక్లేర్ అయింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో సౌత్ నటి సమంతను నటింపజేయాలని బాగానే చర్చ జరిగినట్లు తెలిసింది. సమంత కూడా వరుణ్తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. త్వరలో ఈ సిరీస్ ఇందులోని నటీనటుల గురించి అధికారిక ప్రకటన చేయవచ్చు. అమెరికన్ డ్రామా సిరీస్ సిటాడెల్ భారతీయ నేపథ్యానికి రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వం వహిస్తారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేయడానికి వరుణ్ మొదటిసారి చేతులు కలుపుతుండగా సమంత ఇంతకుముందు అమెజాన్ ప్రైమ్ వీడియో పాపులర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో పనిచేసి ప్రశంసలు అందుకుంది.
రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు సమంత రూత్ ప్రభు కోటిన్నర పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్లో భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతోందని చెబుతున్నారు. ఇందుకోసం వరుణ్, సమంతలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇది యాక్షన్ ప్యాక్డ్ సిరీస్ కాబట్టి నటీనటులు చాలా కష్టపడాల్సి ఉంటుంది.
రిపోర్టుల ప్రకారం దీని షూటింగ్ 2022లో ప్రారంభం కానుంది. సిటాడెల్ అనేది యాక్షన్ అడ్వెంచర్ స్పై డ్రామా వెబ్ సిరీస్. దీని అమెరికన్ వెర్షన్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇందులో ప్రియాంకతో పాటు రిచర్డ్ మాడెన్ కూడా కనిపిస్తారు. ఆంథోనీ, జో రస్సో సిటాడెల్ జనవరి 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT