VC Sajjanar: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి

VC Sajjanar: తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో న్యూ ఇయర్ వేడుకలు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సజ్జనార్

Rama Rao
Published on: 1 Jan 2022 4:24 PM IST
Sajjanar cut the cake and wished him a Happy New Year in Tarnaka
X

 ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి

VC Sajjanar: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆస్పత్రి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్క ఉద్యోగి కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Rama Rao

Rama Rao

Next Story