Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష

Kishan Reddy: రైతుల కష్టాలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

Shashank Gullapelli
Published on: 15 April 2024 8:48 PM IST
Rythu Deeksha Under Kishan Reddy At BJP State Office
X

Kishan Reddy: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష

Kishan Reddy: తెలంగాణలో అన్నదాతల సమస్యలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. తెలంగాణ రైతుల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు ఒక పోన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఏ కష్టమొచ్చినా... బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు తెలపాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా భరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు కిషన్ రెడ్డి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story