Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు

Revanth Reddy: తమకు న్యాయం చేయాలంటున్న ఆర్టీసీ కార్మికులు

Shekhar G
Published on: 24 Jan 2024 8:46 AM IST
RTC Workers to CM Revanth Reddy House
X

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు  

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు వచ్చారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుకుంటున్నారు. గడిచిన పదేళ్లుగా చిన్నచిన్న కారణాలతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో పలువురు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారని.. సీఎం రేవంత్ చొరవ తీసుకుని తమ న్యాయం చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు.

Shekhar G

Shekhar G

Next Story