TSRTC: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు

* ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని నిర్ణయం * సిటీ, ఆర్డినరీ బస్సులకు కి.మీ.కు 25 పైసలు పెంచాలని నిర్ణయం

Shilpa
Published on: 7 Nov 2021 1:34 PM IST
RTC Charges Hike in Telangana
X

 తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ చార్జీలు(ఫైల్ ఫోటో)

TSRTC: తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ సర్వీసులకు కిలోమీటర్‌కు 30పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా సిటీ, ఆర్డినరీ బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆర్టీసీపై మంత్రి పువ్వాడ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా ముగిసింది.

Shilpa

Shilpa

Next Story