RTA Checking - Hyderabad: హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

RTA Checking - Hyderabad: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఐదు బస్సులపై కేసులు...

Shireesha
Updated on: 6 Oct 2021 10:53 AM IST
RTA Checkings going in Hyderabad | Telugu Online News
X

RTA Checking - Hyderabad: హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

RTA Checking - Hyderabad: హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెద్దఅంబర్‌పేట్‌ ఓఆర్ఆర్‌ వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story