హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్ రాకెట్

X
Highlights
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న భారీ డ్రగ్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. 70 కోట్ల రూపాయలు విలువ చేసే 70...
Arun Chilukuri7 Jan 2021 11:08 AM GMT
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న భారీ డ్రగ్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. 70 కోట్ల రూపాయలు విలువ చేసే 70 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ వద్ద మత్తుపదార్ధాలను స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో మత్తు పదార్ధాలు తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 70 కేజీల ఎస్టాకి పిల్స్ తయారు చేసిన వేదప్రకాశ్ వ్యాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్ మీదుగా సౌత్ ఆఫ్రికాకు డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు తెలంగాణ వ్యక్తులును టాస్క్ పోర్స్ అరెస్ట్ చేసింది.
Web TitleRs 70 crore worth of drug seized in Hyderabad
Next Story