కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

admin
Published on: 9 Feb 2020 11:16 AM IST
కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
X

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాలలో గ్రానైట్‌ లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ aప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా... మరి కొందరికి గాయాలయ్యాయి. అయితే ఆటోలో ఇరుక్కున్న డ్రైవర్‌ మృతదేహాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు పోలీసులు.


admin

admin

Next Story