Hyderabad: రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళా కార్మికురాలు మృతి

Hyderabad: మృతురాలు GHMC కార్మికురాలు సునీతగా గుర్తింపు

Jyothi
Published on: 28 Aug 2023 10:40 AM IST
Road Accident in Hyderabad Ramkoti
X

Hyderabad: రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళా కార్మికురాలు మృతి

Hyderabad: హైదరాబాద్ రామ్‌కోఠిలో రోడ్డుప్రమాదం సంభవించింది. కాలేజీ బస్సు ఢీకొని మహిళ కార్మికురాలు మృతి చెందింది. మృతురాలు GHMC కార్మికురాలు సునీతగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story