Inorbit Mall Hyderabad: మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర రోడ్డు ప్రమాదం
Inorbit Mall Hyderabad: మద్యం మత్తులో కారు నడిపి ఆటోను ఢీకొట్టిన యువకుడు *ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మృతి, డ్రైవర్‌కు గాయాలు
ఆటోను ఢికొన్న కార్ సీసీటీవీ వీడియో
Inorbit Mall Hyderabad: హైదరాబాద్‌లో మద్యం మత్తులో కారు నడపడంతో ఓ అమాయకుడి ప్రాణం పోయింది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు వేగంగా నడిపిన యువకుడు ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఉమేష్ కుమార్ పబ్‌లో విధులు ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందాడు. మద్యం మత్తులో కారు నడిపిన సుజిత్, ఆశిష్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story




