పెద్దపల్లి జిల్లాలో RFCL బాధితుడు ఆత్మహత్యాయత్నం

*RFCL‌లో ఉద్యోగం కోల్పోవడంతో.. పురుగుల మందు తాగిన యువకుడు

Rama Rao
Published on: 26 Sept 2022 3:23 PM IST
RFCL Victim Attempted Suicide in Peddapalli District
X

పెద్దపల్లి జిల్లాలో RFCL బాధితుడు ఆత్మహత్యాయత్నం

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో RFCL బాధితుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. RFCL‌లో ఉద్యోగం కోల్పోవడంతో యువకుడు పురుగుల మందు తాగాడు. గంగాధర మండలం పెద్ద తోటపల్లికి చెందిన తూం నర్సయ్య మోసం చేశాడని.. శ్రీనివాస్ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

Rama Rao

Rama Rao

Next Story