Revanth Reddy: మాసబ్‌ట్యాంక్‌ MAUD కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: సెక్షన్ ఆఫీసర్‌కు RTI దరఖాస్తు అందజేసిన రేవంత్

Dhatripriya
Published on: 1 May 2023 5:21 PM IST
Revanth Reddy Went To Massabtank MAUD Office
X

Revanth Reddy: మాసబ్‌ట్యాంక్‌ MAUD కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: సెక్రటేరియట్ నుంచి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్యాలయానికి వెళ్లారు రేవంత్ రెడ్డి. సెక్షన్ ఆఫీసర్ కు RTI దరఖాస్తు అందజేశారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లకు సంబంధించి RTI చట్టం కింద సమాచారాన్ని అందించాలని కోరారు. IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన టెండర్లు.. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలు తెలపాలని కోరారు రేవంత్ రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story