Revanth Reddy: రైతుకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు .. రాజకీయ దాడులు, ప్రతిదాడులతో కాలక్షేపం చేస్తున్నాయి

Revanth Reddy: రైతు కోసం రణం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది

Jyothi
Updated on: 20 Nov 2022 6:28 PM IST
Revanth Reddy Tweet | TS News
X

Revanth Reddy: రైతుకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు .. రాజకీయ దాడులు, ప్రతిదాడులతో కాలక్షేపం చేస్తున్నాయి

Revanth Reddy: ప్రభుత్వం యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతన్న నలిగిపోతున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని అమ్ముకోవడానికి రైతన్న అష్టకష్టాలు పడుతున్నాడని.. రైతుకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... రాజకీయ దాడులు, ప్రతిదాడులతో కాలక్షేపం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రేవంత్.. .రైతు కోసం రణం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story