Revanth Reddy: కేసీఆర్ సర్కార్ విధానాలను ప్రశ్నిస్తూ ట్వీట్

Revanth Reddy: ఎరువుల కోసం రైతులు క్యూలో నిల్చున్న ఫొటో ట్వీట్ చేసిన రేవంత్

Shekhar G
Published on: 7 Sept 2023 2:05 PM IST
Revanth Reddy Tweet About KCR Government
X

Revanth Reddy: కేసీఆర్ సర్కార్ విధానాలను ప్రశ్నిస్తూ ట్వీట్

Revanth Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. అనగనగా ఒక కేసీఆర్.. వరి వేస్తే ఉరన్నాడు.. ఆయనే 150 ఎకరాల్లో వరి వేశాడంటూ ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. 24 గంటల కరెంట్ అన్నాడు.. లాగ్ బుక్ చూస్తే పట్టుమని పది గంటలు కూడా లేదంటూ వ్యంగ్యంగా విమర్శించారు. రైతులకు ఫ్రీ ఎరువులు అన్నాడు.. గంటల తరబడి క్యూలో నిలబెట్టాడంటూ ఓ ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేశారు రేవంత్‌రెడ్డి.


Shekhar G

Shekhar G

Next Story