Revanth Reddy: తలసాని ఎక్కడికి వస్తాడో చెబితే నేనే వస్తా.. ఎవరు ఎవర్ని పిసికేస్తారో చూపిస్తాం

Revanth Reddy: పాన్‌ పరాగ్‌లు తినే తలసాని కూడా.. నా గురించి మాట్లాడుతున్నాడు

Dhatripriya
Published on: 10 May 2023 2:10 PM IST
Revanth Reddy Sensational Comments On Talasani Srinivas Yadav
X

Revanth Reddy: తలసాని ఎక్కడికి వస్తాడో చెబితే నేనే వస్తా.. ఎవరు ఎవర్ని పిసికేస్తారో చూపిస్తాం

Revanth Reddy: మంత్రి తలసానికి శ్రీనివాస్‌ యాదవ్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పాన్‌ పరాగ్‌లు తినే తలసాని కూడా.. నా గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. మంత్రిగా మాట్లాడే ముందు ఆలోచించాలన్నారు. తలసాని ఎక్కడికి వస్తాడో చెబితే తానే వస్తానని... ఎవరు ఎవర్ని పిసికేస్తారో చూపిస్తామన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story