Revanth Reddy: 70లక్షల భూ యజమానుల వివరాలను.. ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు

Revanth Reddy: సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Dhatripriya
Published on: 14 Jun 2023 7:59 PM IST
Revanth Reddy Press Meet In Gandhi Bhavan
X

Revanth Reddy: 70లక్షల భూ యజమానుల వివరాలను.. ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు

Revanth Reddy: సీఎం కేసీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ధరణి పోర్టల్‌ను ఇన్‌ప్రాస్టక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థకు అప్పగించారని ఆరోపించారు. ప్రజల భూముల వివరాలన్ని ప్రైవేటు సంస్థలో పెట్టారని..70లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్ఎఫ్ సంస్థకు విక్రయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story