Revanth Reddy: పీవీ మన ఠీవి.. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందంతో ఉప్పొంగే క్షణం

Revanth Reddy: మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్,..స్వామినాధన్‌కు భారతరత్న రావడం సంతోషంగా ఉంది

Shekhar G
Updated on: 9 Feb 2024 3:58 PM IST
Revanth Reddy On Awarding Bharat Ratna To PV Narasimha Rao
X

Revanth Reddy: పీవీ మన ఠీవి.. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందంతో ఉప్పొంగే క్షణం

Revanth Reddy: తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీకి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందంతో ఉప్పొంగే క్షణం అన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్‌కు భారతరత్న రావడం సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో తెలిపారు.


Shekhar G

Shekhar G

Next Story