Revanth Reddy: కేంద్రం, రాష్ట్రం ఘర్షణ పడితే ప్రజలకే నష్టం

Revanth Reddy: హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు ప్రధాని సహకరించాలి

Shekhar G
Updated on: 4 March 2024 12:17 PM IST
Revanth Reddy Interesting Comments On Narendra Modi
X

Revanth Reddy: కేంద్రం, రాష్ట్రం ఘర్షణ పడితే ప్రజలకే నష్టం

Revanth Reddy: ప్రధాని మోడీ ఆదిలాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై... సీఎం రేవంత్‌ స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లనున్న మోడీ.. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రేపు రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు.

రేపు ఉదయం రాజ్‌భవన్ నుంచి సంగారెడ్డి బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొని మోడీ ప్రసంగించనున్నారు. సభ అనంతరం.. ఒడిశాకు బయల్దేరి వెళ్లనున్నారు ప్రధాని మోడీ.

Shekhar G

Shekhar G

Next Story