Revanth Reddy: కేసీఆర్‌ చేసిన పాపాలు మాకు తగులుతున్నాయి

Revanth Reddy: కొనుగోలు కేంద్రాలు ఎప్పుడో ఓపెన్‌ చేశాం

Jyothi
Published on: 3 April 2024 7:49 AM IST
Revanth Reddy Comments On KCR
X

Revanth Reddy: కేసీఆర్‌ చేసిన పాపాలు మాకు తగులుతున్నాయి

Revanth Reddy: తెలంగాణను బీఆర్‌ఎస్‌ విధ్వంసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వందరోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు. కేసీఆర్‌ చేసిన పాపాలు తమకు తగులుతున్నాయని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడో ఓపెన్‌ చేశామని తెలిపారు. క్వింటాకు తడి, తాలు పేరుతో 10 కిలోలు తీస్తే తోలు తీస్తానని రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Jyothi

Jyothi

Next Story