Jangaon: జనగామ జిల్లాలో మాజీ ఎంపీడీవో కిడ్నాప్

Jangaon: ఓ కారులో కిడ్నాప్ చేసినట్లు గుర్తింపు

Dhatripriya
Published on: 17 Jun 2023 3:30 PM IST
Retired Ex Mpdo Ramakrishnaya Kidnap
X

Jangaon: జనగామ జిల్లాలో మాజీ ఎంపీడీవో కిడ్నాప్

Jangaon: జనగామ జిల్లాలో మాజీ ఎంపీడీవో కిడ్నాప్ కలకలం రేపింది. పోచన్నపేట గ్రామానికి చెందిన నల్ల రామకృ‌ష్ణయ్య అనే మాజీ ఎంపీడీవో గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ శివారులో మామిడితోట దగ్గర బైక్‌ను గుర్తించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు రామకృష్ణయ్యను కిడ్నాప్ చేశారంటూ ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు.

Dhatripriya

Dhatripriya

Next Story