భూదాన్ భూములపై డీజీపీకి ఈడీ నివేదిక: అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫారసు

Bhoodan Lands: భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయంలో ఈడీ అధికారులు తెలంగాణ డీజీపీకి గురువారం నివేదికను అందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Nov 2024 11:54 AM IST
IAS Amoy Kumar
X

IAS Amoy Kumar

Bhoodan Lands: భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విషయంలో ఈడీ అధికారులు తెలంగాణ డీజీపీకి గురువారం నివేదికను అందించారు. గతంలో కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఈడీ సిఫారసు చేసింది. కలెక్టర్ తో పాటు తహసీల్దార్ జ్యోతి,ఆర్డీఓ వెంకటాచారిపై కేసు నమోదు చేయాలని ఈడీ సూచించింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని ఈడీ గుర్తించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story