Rega Kantha Rao: ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి

Rega Kantha Rao: సైనికులంతా సిద్ధం కావాలి

Jyothi
Published on: 27 Jan 2023 4:48 PM IST
Rega Kantha Rao Sensational Comments
X

Rega Kantha Rao: ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి

Rega Kantha Rao: ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగేత్తించాలని ఎన్నికలు ముంచుకొస్తున్నాయని ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు. దండయాత్ర పేరుతో దూసుకు వచ్చేవారిని కోసం సైనికులంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. అధినేత సూచనలతో పనిచేసి ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కమ్యూనిస్టులు, బీఆర్‌ఎస్ శ్రేణులు అన్నదమ్ములుగా కలిసిమెలిసి గెలుపు దిశగా పనిచేయాలని సూచించారు.

Jyothi

Jyothi

Next Story