Turmeric: ఎనుమాముల మార్కెట్‌ యార్డ్‌లో పసుపునకు రికార్డ్ ధర

Turmeric: ఆరేళ్ల తర్వాత భారీ ధర పలకడంతో ఆనందంలో పసుపు రైతులు

Shekhar G
Published on: 19 July 2023 2:05 PM IST
Record Price For Turmeric At Enumamula Market Yard
X

Turmeric: ఎనుమాముల మార్కెట్‌ యార్డ్‌లో పసుపునకు రికార్డ్ ధర

Turmeric: ఉమ్మడి వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో పసుపునకు రికార్డ్ స్థాయిలో ధర పలికింది. పసుపు క్వింటాల్‌కు 9వేల502 రూపాయల ధర వచ్చింది. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో ధర పలకడం‌పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తు‌న్నారు.

Shekhar G

Shekhar G

Next Story