తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. మొత్తం 1096 నమూనాలను పరీక్షించగా రికార్డ్ స్థాయిలో 269 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

Raj
By Raj
Updated on: 18 Jun 2020 7:00 AM IST
తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు
X

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. మొత్తం 1096 నమూనాలను పరీక్షించగా రికార్డ్ స్థాయిలో 269 కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో ఒక్క జిహెచ్ఎంసి పరిధిలోనే 214 కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 5675 కి చేరింది. మరోవైపు ఇవాళ మరొకరు కరోనాతో మృతి 192 కి చేరింది. ఇక ఇప్పటివరకు 3071 డిచార్జి అయ్యారు. ప్రస్తుతం 2412 మంది చికిత్స పొందుతున్నారు.


Raj

Raj

Next Story