Liquor Sales: తెలంగాణలో లిక్కర్‌ సేల్స్‌ రికార్డుల మోత

Telangana: డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు డిపోల నుంచి రూ.3,459 కోట్ల మద్యం అమ్మకాలు

Rama Rao
Updated on: 1 Jan 2022 3:02 PM IST
Record liquor sales in Telangana | Telangana News
X

తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు

Telangana: తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్‌ నెలలో రికార్డులు సృష్టించాయి. డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు డిపోల నుంచి 3వేల 459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో 2వేల 764 కోట్ల 78 లక్షల లిక్కర్‌ సేల్స్‌ జరగగా ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది డిసెంబర్‌తో పోల్చితే ఈసారి సుమారు 7 వందల కోట్ల మద్యం అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. న్యూఇయర్‌ సందర్భంగా తెలంగాణలో నిన్న ఒక్కరోజే 171 కోట్ల 93 లక్షల మద్యం బిజినెస్‌ జరిగింది.

Rama Rao

Rama Rao

Next Story