Rapido: సజ్జనార్‌ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో.. యాడ్ నుండి..

Rapido: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దెబ్బ‌కు ర్యాపిడో సంస్థ దిగి వ‌చ్చి అల్లు అర్జున్ యాడ్ నుండి ఆర్టీసీ బ‌స్సు సన్నివేశాలను తొల‌గించింది.

Arun Chilukuri
Published on: 13 Nov 2021 2:51 PM IST
Rapido Removes RTC Bus Scene from Allu Arjuns ad
X

Rapido: సజ్జనార్‌ దెబ్బకు దిగొచ్చిన ర్యాపిడో.. యాడ్ నుండి..

Rapido: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దెబ్బ‌కు ర్యాపిడో సంస్థ దిగి వ‌చ్చి అల్లు అర్జున్ యాడ్ నుండి ఆర్టీసీ బ‌స్సు సన్నివేశాలను తొల‌గించింది. దీంతో ఆర్టీసీ యాజ‌మాన్యం సంతోషం వ్య‌క్తం చేస్తుంది. కాగా, ఇటీవల అల్లు అర్జున్‌ నటించిన ర్యాపిడో ప్రకటన వివాదాస్పదమైంది. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదరు వాణిజ్య ప్రకటన ఉందని ఆర్టీసీ ఏండీ సజ్జనార్‌ అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నోటీసులు పంపించ‌డంతో టీఎస్‌ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని యాడ్‌లో చిత్రీకరించిన సన్నివేశాలను శనివారం తొలగించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story