హరీష్‌రావుకు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళా నేతలు

Arun Chilukuri
Published on: 3 Aug 2020 1:26 PM IST
హరీష్‌రావుకు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళా నేతలు
X

రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కలిసి టీఆర్‌ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రక్షా బంధన్‌ పర్వదినం సోదర సోదరీమణులు ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అన్నారు. వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కోరారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story