Congress Party: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్య‌స‌భ సీట్లు ఖ‌రారు..

Congress Party: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు పూర్తి

Shekhar G
Updated on: 14 Feb 2024 4:55 PM IST
Congress Party Announce Rajyasabha Candidates Of Telangana
X

Congress Party: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్య‌స‌భ సీట్లు ఖ‌రారు..

Renuka Chowdhury: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ కసరత్తు పూర్తి చేసింది. కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరికి అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి పేరును ఖరారు చేయడంతో కాసేపట్లో రేణుకా చౌదరి నామినేషన్‌ వేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story