T Prakash Goud: కాంగ్రెస్‌లోకి రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

T Prakash Goud: సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న ప్రకాష్‌గౌడ్‌

Shashank Gullapelli
Published on: 19 April 2024 11:36 AM IST
Rajendranagar BRS MLA Prakash Goud Joins Congress
X

T Prakash Goud: కాంగ్రెస్‌లోకి రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్

T Prakash Goud: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సముఖత వ్యక్తం చేశారు. నేడు రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని సీఎంకు ప్రకాష్‌గౌడ్ తెలిపినట్లు తెలుస్తోంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story